గర్భిణీ స్త్రీలు ఆహారం విషయంలో చాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక తీసుకునే ఆహారంపైనే బిడ్డ ఎదుగుదల ఆధారపడి ఉంటుంది. అయితే గర్భిణీ స్త్రీలు ఎక్కువగా ఉడికిచ్చిన గుడ్లను తీసుకుంటారు. ఇక గర్భిణీ స్త్రీలు ఖనిజాలు, విటమిన్లు మంచి కొవ్వులు అధికంగా ఉన్నందున ఉడికించిన గుడ్లను తినవచ్చునని వైద్య నిపుణులు చెబుతున్నారు.