గర్భధారణ సమయంలో మహిళలు అనేక ఒత్తిళ్లకు గురవుతుంటారు. ఇక గర్భిణీలు తీసుకునే ఆహారంపైనే బిడ్డ ఎదుగుదల ఉంటుంది. అయితే గర్భిణీలు వెల్లులి రసాన్ని తీసుకోవడం మంచిదేనా అనే సందేహాలు ఉంటాయి. ఇక వెల్లుల్లి తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని మనందరికీ తెలుసు.