గర్భధారణ సమయంలో గర్భిణులు ఆహారం విషయంలో చాల జాగ్రత్తలు తీసుకోవాలి. వారు తీసుకునే ఆహారంపైనే బిడ్డ జీవితం ఆధారపడి ఉంటుంది. అయితే క్రీమ్ పాలతో చేసిన పన్నీర్ గర్భధారణ సమయంలో తినకూడదు. ఈ రకమైన జున్ను తయారీకి పాశ్చరైజ్డ్ పాలు ఉపయోగించరు, ఇందులో లిస్టెరియా అనే బాక్టీరియా ఉంటుంది.