చాల మందికి ఉదయాన్నే కాఫీ తాగే అలవాటు ఉంటుంది. అయితే గర్భధారణ సమయంలో మహిళలు కాఫీ తాగితే మంచిదేనా. గర్భిణులు కాఫీ తాగడం వలన ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది..? అనే సందేహాలు మీకు కూడా ఉన్నాయి కదా.. అయితే ఈ వార్తను ఒక్కసారి చదివేయండి. మహిళలు గర్భిణీలుగా ఉన్న సమంయలో కాఫీ ఎక్కువగా తాగితే పుట్టబొయే పిల్లలపై దుష్పప్రభావం ఉంటుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.