ప్రతి మహిళ ఆడపిల్లకు జన్మనివ్వాలని ఎన్నో కలలు కంటుంది. ఇక ఇంటిలో ఆడవారు గర్భంతో ఉన్నప్పుడు తమ కుటుంబం లో పాప పుడుతుందా బాబు పుడతాడ అని ప్రతి ఒక్కరు ఆలోచిస్తూనే ఉంటారు. అయితే కొన్ని సంకేతాల ద్వారా పుట్టబోయేది పాపా , బాబో సులభంగా తెలుసుకోవచ్చు అంటున్నారు మన పెద్దలు.