పిల్లలు పెరిగేకొద్దీ వారి బరువు తగ్గుతూ ఉంటుంది. ఇక ఆ వయస్సులో ఉండాల్సిన బరువు కంటే చాలా తక్కువగా ఉంటారు. అలాంటి వారికోసం ఈ చిట్కాలను పాటించండి. ఎగ్స్‌లో ప్రొటీన్ సమృద్ధిగా ఉంటుంది. పిల్లల బరువుని రెగ్యులేట్ చేయడంలో ఎగ్స్ ఎంతో హెల్ప్ చేస్తాయి. వి గ్రోత్ మజిల్స్, టిష్యూస్ బిల్డ్ చేయడంలో సహాయం చేస్తాయి.