గర్భధారణ సమయంలో గర్భిణులు అనేక ఆరోగ్య సమస్యలకు గురవుతుంటారు. కొంత మంది వికారం వాంతులతో బాధపడతారు, మరికొందరికి చర్మం పొడిబారినట్టుగా అయ్యి దురదలు మొదలవుతాయి.