పిల్లలకు జన్మనివ్వాలని ప్రతి మహిళ ఎన్నో కలలు కంటూ ఉంటుంది. గర్భం దాల్చిన మొదటి నుండి బిడ్డకు జన్మానించే వరకే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. గర్భం అనేది స్త్రీ జీవితంలో అత్యంత పోషకమైన కాలాలలో ఒకటి. గర్భధారణ సమయంలో శరీరం చాలా మార్పులకు లోనవుతుంది.