గర్భధారణ సమయంలో మహిళలు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే గర్భధారణ సమయంలో గర్భిణులు కొన్ని పనులు చేయకూడనివి ఉన్నాయి. అవి ఏంటో చూద్దామా. గర్భధారణ సమయంలో పచ్చబొట్లు ఆరోగ్యకరమైన రీతిలో చేయకపోతే చాలా ప్రమాదకరం.