గర్బధారణ సమాయంలో మహిళలు పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ప్రెగ్నెసీ సమయంలో నాన్ వెజ్ తినడం మంచిదేనా అనే సందేహాలు వస్తుంటాయి. అయితే నాన్ వెజ్‌లో ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇక మాంసాహారం గర్భంలో శిశివు ఆరోగ్యం మెరుగుపరచటంతో పాటు పిండం అభివద్ధికి దోహదపడుతుంది.