సాధారణంగా మొదటిసారి గర్భధారణ గురించి ఎవరికీ తెలియదు. అయితే ప్రెగ్నెసీ గురించి ఇలా తెలుసుకోండి. ఇక అండం శుక్ర కణంతో ఫలదీకరణ జరిగినప్పుడు గర్భదారణ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. అయితే తొలి రెండు వారాల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుంది.