గర్భం దాల్చటం స్త్రీలు అదృష్టంగా భావిస్తారు. ఒకరకంగా అది వారికి పునర్జన్మలాంటిదే.. గర్భంతో ఉన్న మహిళలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి ఆహారం తీసుకోవటం నుంచి వేళకు మందులు వేసుకోవటం వరకూ అన్నీ పాటించాలి.