అందమైన ముఖసౌందర్యానికి- బొప్పాయితో ఫ్యాక్ బొప్పాయితో గుజ్జుతో అర టీ స్పూన్ ఓట్ష్ పొడి, అర టీ స్పూన్ తేనె, అయిదారు చుక్కల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని రసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకి పట్టించి అర్థగంట తర్వాత ముఖన్ని చన్నీటితో కడగాలి, వారానికి రెండు, వీలైతే మూడు సార్లు చేస్తే ముఖంపైన జిడ్డు తగ్గి చర్మం అత్యంత కోమలంగా మారుతుంది.
మరింత సమాచారం తెలుసుకోండి: