సమ్మర్ రావడంతో చాలా మంది టీనేజర్లు కూడా తెగ ఆందోళన పడిపోతుంటారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా స్కిన్, ఫేస్ రక్షణ ఎలా? అంటూ తెగ భయపడిపోతుంటారు. అయితే ఎండాకాలంలో స్కిన్ ఇంకా ఫేస్ తాజాగా ఇంకా అలాగే కోమలంగా ఉండాలంటే ఖచ్చితంగా ఈ సింపుల్ బ్యూటీ టిప్స్ ను మీరు ఫాలో అవ్వాల్సిందే.ఇక ఇతర కాలాల కంటే కూడా సమ్మర్ లో స్కిన్ కేర్ గురించి చాలా ఎక్కువ జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే భగ్గుమంటున్న ఈ ఉష్ణోగ్రతలకు మీ స్కిన్ అనేది కన్ఫర్మ్ గా ట్యాన్ అయిపోవడం పక్కాగా జరుగుతుంది. అలాగే మీ ముఖం కూడా ఎంతో కాంతివిహీనంగా తయారవుతుంది మరి. కాబట్టి ఈ సమ్మర్ లో చర్మాన్ని రక్షించడానికి ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి.ఇక మండుతున్న ఈ ఎండల నుంచి మన చర్మం సురక్షితంగా ఉండాలంటే సన్ స్రీన్ లోషన్ లేదా క్రీమ్ అనేది చాలా అవసరం.


ఇది స్కిన్ కు హానీ చేసే యూవీ కిరణాల నుంచి మనకు రక్షణకల్పిస్తాయి. కాబట్టి బయటకు వెల్లాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ సన్ స్రీన్ లోషన్ అనేది ఖచ్చితంగా రాసుకోవాలి.ఇంకా అలాగే యాంటీ టానింగ్ క్రీమ్స్ ను కూడా వాడితే.. మీ చర్మం ఎంతో స్మూత్ గా ఉంటుంది. అంతేకాదు ట్యాన్ కూడా అవదు. దాంతో మీరు ఎంతో కాంతివంతంగా కనిపిస్తారు. ఇక మీరు మార్కెట్ లో సన్ స్క్రీన్ లోషన్స్ ను కొనాలనుకున్నప్పుడు వాటిపై యూవిబి లేదా యూవిఎ, ఎస్ ఎఫ్ ఫి + ఉన్న వాటినే కొనాలి.ఇక డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించడానికి నలుగు పిండి అనేది మీకు ఎంతగానో సహాయపడుతుంది. ఈ పిండిని కనుక మీరు ఇంట్లోనే తయారుచేసుకుంటే చాలా సురక్షితమని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ఎండాకాలంలో ఆర్గానిక్ స్క్రబ్ ను వాడటం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: