తెలంగాణ‌లో మినీ పుర పోరులో అధికార టీఆర్ఎస్ పార్టీ దూసుకు పోతోంది. ఇక్క‌డ మొత్తం 27 వార్డులు ఉండ‌గా ఇప్ప‌టికే టీఆర్ఎస్ ఖాతాలో 16 వార్డులు చేరాయి. దీంతో జ‌డ్చ‌ర్ల మున్సిపాల్టీపై గులాబీ జెండా ఎగ‌ర‌నుంది. ఇక్క‌డ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి ల‌క్ష్మారెడ్డికి కేబినెట్ మార్పుల్లో మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌న్న ఊహాగానాలు ఉండ‌గా.. జ‌డ్చ‌ర్ల‌లో పార్టీని గెలిపించి ఆయ‌న మ‌రింత ముందు ఉన్నారు. జ‌డ్చ‌ర్ల‌లో గెలిచిన కౌన్సెల‌ర్ల వివ‌రాలు...

టిఆర్ఎస్: 16
బిజెపి: 2
కాంగ్రెస్:1
ఇండిపెండెంట్:

1 వార్డు. షేహిమినాజ్ (టిఆర్ఎస్)
2 వార్డు. బుక్క మహేష్ (టిఆర్ఎస్)
4వ వార్డు. శంకర్ (టిఆర్ఎస్)
5వ వార్డు. నవనిత (టిఆర్ఎస్)
7వ వార్డు. ఉమాదేవి (టిఆర్ఎస్)
8వ వార్డ్. లక్ష్మీ (టిఆర్ఎస్)
10 వార్డు. కుమ్మరి రాజు (బిజెపి)
11వార్డు. లక్ష్మి బికెఆర్ (టిఆర్ఎస్)
13 వార్డు. నందకిశోర్ (టిఆర్ఎస్)
14వ వార్డు. పుష్పలత (టిఆర్ఎస్)
16 వార్డు. లలిత (బిజెపి)
17వ వార్డు. చైతన్య (టిఆర్ఎస్)
19 వార్డు. సజిదా సూల్తానా (టిఆర్ఎస్)
20 వార్డు. శ్రావణి శ్యాం (టిఆర్ఎస్)
22వ వార్డు. శ్రీశైలమ్మ ( టిఆర్ఎస్)
23 వార్డు. ఉమా శంకర్ (టిఆర్ఎస్)
25వ వార్డు. లత (టిఆర్ఎస్)
26 వార్డు. శశికిరణ్ (టిఆర్ఎస్)
27 వార్డు. విజయ్ (కాంగ్రెస్)

మరింత సమాచారం తెలుసుకోండి: