మొత్తం ఉద్యోగాల సంఖ్య : నోటిఫికేషన్ విడుదల రోజున ప్రకటించబడుతుంది.అర్హతలు : కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ పాస్ అయ్యి ఉండాలి. అలాగే
మాథ్స్ , పిజిక్స్, కెమిస్ట్రీ లలో తప్పకుండా 50 శాతం మార్కులకంటే కూడా ఎక్కువ శాతం మార్కులతో పాస్ అయ్యి ఉండాలి. అంతేకాదు ఎలక్ట్రికల్, ఆటోమొబైల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ కంప్యూటర్ సైన్స్, ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ ఐ టి ఐ టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్ మొదలగు డిప్లమో కోర్సులు పాసైన వారు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
వయసు : 2001 నుంచి 2004 మధ్య జన్మించి 21 ఏళ్ళ మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక విధానం:రాతపరీక్ష, ఫిజికల్ ఫిట్ న్యూస్, మెడికల్ పరీక్షలు ద్వారా అభ్యర్ధులను ఎన్నుకుంటారు.
దరఖాస్తు ఫీజు: రూ.250 /-
స్టైఫండ్ : శిక్షణ కాలంలో రూ. 14,000/-
జీతభదత్యాలు : గ్రూప్ - X ట్రేడ్ సభ్యలకు రూ. ౩౩ వేలు కాగా.
గ్రూప్ ఏ ట్రేడ్ ఉద్యోగానికి రూ. . 26900
ముఖ్యమైన లింక్స్..
https://airmenselection.cdac.in/CASB/
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి