ఇటువంటి పరిస్థితులలో వేసవికాలంలో ఐస్ క్రీమ్ తినడం వల్ల మన ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావం పడుతుందట. ఐస్ క్రీమ్ తినడం వల్ల అనేక కొత్త సమస్యలు కూడా వస్తాయి. వేసవికాలంలో అందుచేతనే ఐస్ క్రీమ్ తినాలా వద్దా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. వేసవికాలంలో చల్లదనాన్ని పొందేందుకు ప్రజలు ఎక్కువగా వీటిని తింటూ ఉంటారు. దీన్ని తినడం వల్ల శరీరం చల్లబడుతుంది అనుకుంటారు కానీ ఐస్ క్రీమ్ తినడానికి చల్లగా ఉన్న దాని ప్రభావం వేడి గా ఉంటుందట. ఐస్ క్రీమ్ లో కొవ్వు పదార్థాలు చాలా ఎక్కువగా ఉండటం వల్ల అది లోపలికి వెళ్ళిన వెంటనే వేడిని సృష్టిస్తుంది.
ఇక అంతే కాకుండా ఐస్ క్రీమ్ తిన్న తర్వాత బాగా దాహం వేయడం జరుగుతూ ఉంటుంది. ఇందుకు కారణం ఐస్ క్రీమ్ తినడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి. ఐస్ క్రీమ్ పైన ఉండే క్రీం తినడం వల్ల గొంతు నొప్పులు, జలుబు వేడిగా ఉంటుంది. చలికాలంలో ఎంతో మంది ఐస్ క్రీమ్ తినకుండా ఉంటారు. చలికాలంలో గొంతు నొప్పి వస్తుందని వీటిని అసలు తినకుండా ఉంటారు. అయితే ఐస్ క్రీమ్ తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. జలుబు వల్ల వచ్చే గొంతు నొప్పి ఐస్ క్రీమ్ తినడం వల్ల ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా ఐస్ క్రీమ్ లో క్యాల్షియం ప్రొటీన్లు పుష్కలంగా లభిస్తాయి. అందుచేతనే చలికాలంలో కూడా వీటిని తినవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి