టూత్ పేస్ట్‌ల్లో.. 20-40 శాతం వాటర్‌ కంటెంట్‌ అనేది ఉంటుంది. లేక జెల్‌ ఫామ్‌లో అయినా ఉంటాయి. ఇక 50 శాతం పేస్టుల్లో ఆబ్రసివ్‌ అంటే.. అలాగే పాలిషింగ్‌ ఏజెంట్స్‌ కానీ, క్లీనింగ్‌ ఏజెంట్స్‌ ఉంటాయి. పేస్టుల్లో మెయిన్‌గా వాడే కెమికల్‌ కాంపౌండ్స్‌ ఇంకా వాటి వల్ల కలిగే నష్టాలు చూద్దామా..!



టూత్ పేస్ట్‌ల్లో ఉండే కెమికల్స్..



1.Aluminium Hydroxide – ఇది ఎక్కువ మోతాదులో వాడితే దంతాల పైన ఉండే ఎనామిల్ అనేది బాగా దెబ్బతింటుంది. పొట్టలో నొప్పులు రావడానికి కూడా ఇది ఎక్కువగా కారణం అవుతుంది. బ్లడ్‌లో ఉండే ఫాస్పేట్‌ లెవల్స్‌ను కూడా తగ్గిస్తుంది. మూడ్‌ స్వింగ్స్ అవడానికి కూడా ఇది కారణం అవుతుంది. బోన్స్‌ కూడా చాలా వీక్‌ అవుతాయి. అలాగే మలబద్ధానికి కూడా కారణం అవుతుంది.



2.Hydrogen Phosphate- దీని వల్ల బ్లడ్‌లో లో కాల్షియం లెవల్స్‌ అనేవి వస్తాయి. దీని వల్ల కూడా ఎముకలు కూడా చాలా బలహీనంగా అవుతాయి. ఈ పేస్టుల్లో ఆర్టిఫీషయల్‌ స్వీట్‌నర్స్‌ అనేవి కలుపుతారు. అలాగే కార్న్‌ సిరప్‌ కూడా ఎక్కువగా కలుపుతారు. ఇది ఎనామిల్‌ను బాగా దెబ్బతీస్తుంది. దీని వల్ల దంతాలు కూడా పుచ్చుతాయి.



3.Titanium Dioxide- దీని వల్ల లంగ్‌ క్యాన్సర్స్ రావడానికి అవకాశం అనేది చాలా ఎక్కువ ఉంది. నర్వ్‌ సిగ్నల్స్‌ను ఇంబాలెన్స్‌ చేయడానికి కూడా ప్రధాన కారణం ఇది.



4.Sodium Fluoride- ఇక దీని వల్ల ఎముకలు గుల్లబారిపోతాయి. వికారం, వాంతులు ఇంకా సరిగ్గా అరగకపోవడం జరుగుతుంది. ఇంకా కడుపు నొప్పి ఇలాంటివి అన్నీ దీని వల్ల వచ్చే నష్టాలు



5.PVM/MA Copolymer- ఈ కెమికల్‌ కాంపౌండ్‌ కిడ్నీ ఫెయిల్యూర్‌ నుంచి బ్రస్ట్‌ క్యాన్సర్‌ వరకూ కూడా దారితీస్తుంది.



6.Sodium Lauryl Sulfate-ఇక దీని వల్ల హార్మోన్స్‌ను ఇంబాలెన్స్ చేస్తుంది. నరాల కణాజాలానికి కూడా టాక్సిక్‌గా ఉపయోగపడుతుంది.ఇక ఇవి ప్రధానంగా హాని కలిగించే కెమికల్స్.. పేస్ట్‌ తయారు చేసే కంపెనీలు ఎక్కువగా వీటిని వాడతాయి కానీ.. అవి హెచ్చతగ్గుల్లో ఉంటాయి. ఇవే కాకుండా.. కలర్స్‌, ఫ్లేవర్స్‌, ప్రిజర్వేటీస్ ఇంకా అలాగే ఫోమింగ్‌ ఏజెంట్‌ ఇలాంటివి అనేకం కలుపుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: