ప్రజెంట్ జనరేషన్ లో చిన్న వయసులోనే ముసలి వెంట్రుకలు మరియు జుట్టు ఊడిపోవడం వంటి సమస్యలకు గురవుతున్నారు . దీనికి కారణం ప్రజెంట్ ఉన్న కల్తీ ఆహారమే . ఈ ఆహరం కారణంగా జుట్టు ఊడిపోవడమే కాకుండా అనేక రకాల సమస్యలు వస్తున్నాయి . దీనిని అరికట్టాలంటే మన డైలీ రొటీన్ లో కొన్ని మార్పులు చేసుకోవాలి . బయోటిన్ మరియు విటమిన్లు అదేవిధంగా ఖనిజాలు అధికంగా ఉండే పాలకూర తినడం వల్ల జుట్టు బాగా పెరుగుతుందని నిపుణులు సూచించుచున్నాడు .

ఇక కోడి గుడ్డిలోని పచ్చ సొనలో ఉండే బయోటిన్ జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది . దీనివల్ల జుట్టు పుష్కలంగా పెరుగుతుంది . ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారంలో చేర్చుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు .  అదేవిధంగా ప్రోటీన్ అధికంగా సాల్మన్ శాపం ఆహారంలో చేర్చుకోవడం వల్ల జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది . బయోటిన్ అధికంగా పుట్టగొడుగులను ఆహారంలో చేర్చుకోవడం జుట్టు ఆరోగ్యానికి మంచిదని కూడా అంటున్నారు .  

అదేవిధంగా బయోటిన్ అధికంగా ఉండే చిలకడ దుంప కూడా జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది . రొటీన్ అండ్ జింక్ అదే విధంగా బయోటిన్ అధికంగా పప్పు ధాన్యాలు తీసుకోవడం చుట్టూ ఆరోగ్యానికి మంచిది .  ఇక బయోటిన్ అధికంగా ఉండే బాదం పప్పును ఆహారంలో చేర్చు కోవడం ఆ జుట్టు ఆరోగ్యానికి మంచిది . ఇక పొద్దు తిరుగుడు గింజల్లో కూడా బయోటిని ఎక్కువగా ఉంటుంది . వీటిని కూడా ఆహారంలో చేర్చుకోవచ్చు ‌. పైన చెప్పిన ఆహారాలను కనుక మీ డైలీ రొటీన్ లో చేర్చుకోవడం వలన అతి కొద్ది రోజుల్లోనే మీ జుట్టు ఎదుగుదలను గుర్తిస్తారు . మరి ఇంకెందుకు ఆలస్యం తక్షణం నుంచే పైన చెప్పిన ఆహారాలను మీ డైలీ రొటీన్ లో చేర్చుకుని ఈ బెనిఫిట్స్ ని మీ సొంతం చేసుకోండి .

మరింత సమాచారం తెలుసుకోండి: