40 ఏళ్లు వచ్చిన తర్వాత కూడా మీ కంట్రోల్ బలంగా ఉంచుకోవాలంటే కొన్ని చిట్కాలను పాటించాలి . వ్యాయామం చేయడానికి ముందు వామప్ చేయడం మరియు 15 నిమిషాల పాటు స్టిచ్చింగ్ మరియు స్లో జంపింగ్ వంటి వాము చేస్తే ఖండారాలకు రక్తప్రసరణ బాగా అందుతుంది . దీంతో కండరాలు బాగుంటాయి . కండరాలు పెంచేందుకు వెయిట్ లిఫ్టింగ్ చేయడం ఉత్తమం . 40 ఏళ్ల అనంతరం వెయిట్ లిఫ్టింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి . ట్రైనర్ పరిరక్షణలో వెయిట్ లిఫ్ట్ చేస్తే మంచిది . 

40 ఏళ్ల దాటిన అనంతరం కండల కోసం ఎక్కువ షర్ట్లు చేయాల్సిన అవసరం లేదు . మూడు నుంచి నాలుగు చెట్లతో ప్రతి వ్యాయామం చేస్తే ఎటువంటి గాయాలు కూడా అవ్వవు . 40 ఏళ్ల తర్వాత కండరాలు పెంచుకునేందుకు కార్డియో వ్యాయామాలు చేయడం ఉత్తమం . కార్డియో వ్యాయామాలు చేస్తే గాయాలు అయ్యే ప్రమాదం కూడా తక్కువ . కండరాలు పెంచుకునేందుకు ప్రోటీన్ ఎక్కువగా ఆహారంలో చేర్చుకోవాలి . చాపలు మరియు గుడ్లు అదేవిధంగా చికెన్ తింటే 40 ఏళ్ల తర్వాత కూడా కండరాలు దృఢంగా ఉంటాయి. 40 ఏళ్ల దాటిన అనంతరం వ్యాయామం చేసే సమయంలో విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం . మజిల్ వ్యాయామాలు రోజు విడిచి రోజు చేయండి . 40 ఏళ్ల తర్వాత కండరాలను పెంచుకునేందుకు హెల్తీ ఫ్యాట్స్ ఉన్న ఆహారాలను తినాలి .

సల్మాన్ మరియు ట్యూన్ ఆ వంటి చాపలతో పాటు అవకాడో మరియు బాదం వంటివి తినండి . కండరాల రికవరీకి ఖండలు పెంచుకునేందుకు నిద్ర చాలా అవసరం . నిద్ర సమయంలోనే కండరాలు పెరుగుతాయి . కనుక ఎనిమిది గంటల పాటు నిద్రపోవడం మంచిది . 40 ఏళ్ల తర్వాత వ్యాయామాలు చేసేటప్పుడు డాక్టర్ను కలవండి . డాక్టర్ ఇచ్చిన సహాయాల ప్రకారం వ్యాయామలు చేయండి . లేదంటే అనేక సమస్యలు ఎదురవుతాయి . మరి ఇంకెందుకు ఆలస్యం పైన చెప్పిన వాటిని ఫాలో అయ్యే 40 ఏళ్ల వయసులో కూడా మీ కండరాలను దృఢంగా ఉంచుకోండి .

మరింత సమాచారం తెలుసుకోండి: