టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇదిలావుంటే ఇక ఆయన ఇటీవల ' ఓ పారి' అనే అల్బమ్ ను తయారు చేశారు. ఇక ఇందులో విదేశీ మోడల్స్ ను పెట్టి రచ్చ చేశారు. అయితే ఈ సాంగ్ బాగానే ఉన్నా.. ఇందులో వాడిన పదాలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. ఇక దీంతో దేవిశ్రీప్రసాద్ పై ప్రముఖ నటి కరాటే కళ్యాణి సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేసింది.ఇక. ఇంతకీ వివాదామేంటంటే..?అయితే ప్రముఖ నటి కరాటే కళ్యాణి ఈ సాంగ్ పై ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారింది.

ఇక  దేవిశ్రీ చివరిసారిగా 'పుష్ప' సినిమాకు మ్యూజిక్ అందించారు.కాగా  ఈసినిమా పాటలు బంపర్ హిట్టుకొట్టాయ. ఇక అప్పుడు కూడా 'కోకా' సాంగ్ పై కొందరు విమర్శలు చేశారు.  తాజాగా హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా సాంగ్ కు క్రియేట్ చేశారని అంటున్నారు.అయితే 'ఓ పారి' అల్బమ్ లో విదేశీ మోడల్స్ నృత్యం ఉంటుంది. ఇక అమెరికా, ఆస్ట్రేలియా, స్పెయిన్ లాంటి దేశాల్లో దీనిని చిత్రీకరించారు. కాగా ఈ సాంగ్ పూర్తి బాధ్యతలు తనదేనని దేవి శ్రీ ఇదివరకే ప్రకటించారు. అయితే ఇక  ఇందులో 'హరే రామ.. హరే కృష్ణ' అనే పదాలు వినిపిస్తుంటాయి.

కాగా  ఐటెం సాంగులో ఇలాంటి పదాలు వాడడంపై అభ్యంతరం వ్యక్తమవుతున్నాయి. ఇక అశ్లీలమైన దుస్తులు ధరించి ఇలాంటి పదాలు వాడడం హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని హిందూ సంఘాలు విమర్శలు చేస్తున్నాయి.అయితే ఈ క్రమంలో ప్రముఖ నటి కరాటే కళ్యాణి దేవిశ్రీ ప్రసాద్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేసింది.ఇక  ఈ ఆల్బమ్ ను నిలిపివేసి హిందువులకు దేవి శ్రీ ప్రసాద్ క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేసింది.ఇక  అలా కాదని సాంగ్ రిలీజ్ చేస్తే దేవిశ్రీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: