చిరంజీవి కుమారుడు చిరుత సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రి ఇచ్చింది నేహా శర్మ. ఈ చిత్రంలో ఈమె నటనకు మాటలకు ప్రేక్షకులు సైతం ఫిదా అయ్యారని చెప్పవచ్చు. ఇక తర్వాత హీరో వరుణ్ సందేష్ తో కుర్రాడు అనే చిత్రంలో నటించింది ఈ ముద్దుగుమ్మ. అయితే పెద్దగా వర్కౌట్ కాలేకపోవడంతో టాలీవుడ్ ను వదిలేసి బాలీవుడ్లో సెటిల్ అయిపోయింది. నేహా శర్మ అక్కడ కూడా స్టార్ హీరోయిన్గా సక్సెస్ కాలేక పోయింది. తనకు వచ్చిన అవకాశాలను చేసుకుంటూ కెరీర్ ని ముందుకు తీసుకువెళ్లింది నేహా శర్మ. ఈ ముద్దుగుమ్మ సినిమాలలో కంటే సోషల్ మీడియాలోనే ఎప్పుడు ఫోటో షుట్లను షేర్ చేస్తూ ఉంటుంది.
గ్లామర్ షో కి సరికొత్త అర్థం చెబుతూ ఎప్పుడు తన స్కిన్ షోలు చేస్తూ ఉంటుంది నేహా శర్మ. సోషల్ మీడియాలో ఈమె అందాల విందు చేస్తూ ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా తన పరువాలతో ఫాలోవర్స్ ని పెంచుకుంటూ ఉంటుంది. ఇక ఈ ఫోటో షూట్ ల వల్లే ఈమె బాలీవుడ్ లో హీరోయిన్ల రేంజ్ లో క్రేజ్ సంపాదించిందని చెప్పవచ్చు. ఎవరు ఏమనుకున్నా సరే తను అందాల ప్రదర్శించడంలో డోంట్ కేర్ అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటుంది. ఇలా ఫేడ్ ఆవుట్ హీరోయిన్లు అంతా కూడా సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో బాగా చెదరేగిపోతున్నారని చెప్పవచ్చు.ముఖ్యంగా నేహా శర్మ సిస్టర్ చేసే ఫోటోషూట్ కూడా ఆడియన్స్ కి చమటలు పట్టించేలా ఉంటాయి. నేహా శర్మ ఫోటోషూట్ కేవలం నార్త్ సైడ్ మాత్రమే కాకుండా సౌత్ లో కూడా బాగా వైరల్ గా మారుతూ ఉంటాయి. ఇక ఈమె కేవలం రామ్ చరణ్ తో మాత్రమే నటించింది కాబట్టి మెగా అభిమానులు కూడా ఇమెను బాగానే ఫాలో అవుతూ ఉన్నారు. ప్రస్తుతం నేహా శర్మకు సంబంధించి ఫోటోలు మాత్రం వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: