
ఒకప్పటి అందాల హీరోయిన్ సాక్షి శివానంద్ ఆమె చిరంజీవి తో కలిసి చేసిన సినిమా మాస్టర్ తో మన తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది.అలాగే తర్వాత ఆమె చాలా మంది హీరోస్ తో చేసి మంచి మంచి విజయాలను అందుకుంది. అందులో ముఖ్యం గా ఆమె చేసిన స్నేహితులు,కలెక్టర్ గారు, రాజహంస, ఇద్దరు మిత్రులు, సీతారామరాజు, వంశోద్ధారకుడు, యువరాజు వంటి చిత్రాల్లో నటించి మంచి విజయన్ని కైవసం చేసుకున్నది.ఆమె తెలుగు ఇండస్ట్రీ లో మంచి పీక్ లో ఉన్న స్టేజ్ లో బాలీవుడ్ లో ఆఫర్ రావడం తో అక్కడ కూడా జనం కుండ్లి అనే చిత్రం తో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత హిందీ తో పాటు మిగిలిన మలయాళం, తమిళం, కన్నడ చిత్రాల్లో కూడా చేసింది.
మన తెలుగు లో ఆమె చేసిన లాస్ట్ చిత్రం రాజశేఖర్ హీరోగా వచ్చిన సింహారాసి. తర్వాత ఆమెకు అవకాశాలు బాగా తగ్గిపోయాయి. ఆమె చివరి సరిగా మళ్ళా జగపతి బాబు సినిమాతో మళ్ళా తెలుగు లో రీఎంట్రీ ఇచ్చింది. ఐతే ఈ చిత్రం లో ఆమె ఐటమ్ సాంగ్ చేసింది. ఆమె లాస్ట్ సినిమా శ్రీకాంత్ తో చేసింది.ఐతే ప్రెసెంట్ ఆమె సినిమాలు ఏమి చేయకుండా కేవలం ఇంటి పట్టునే ఉండి పూర్తిగా మారిపోయింది ఆమె అభిమానులు కూడా ఆమెను గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది.డానికి సంబంధించిన పిక్స్ ప్రెసెంట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.