లేటెస్ట్ : 'కెజిఎఫ్' మూవీ హీరో యాష్ తనయుడికి 'యథర్వ్ యాష్' గా నేడు నామకరణం .... కాసేపటి క్రితం జరిగిన ఈ కార్యక్రమం తాలూకు ఫోటోలు ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి ....!!