దేశంలో కరోనా లాక్ డౌన్ కారణంగా థియేటర్స్ మూతపడిన సంగతి అందరికి తెలిసిందే. ఇక కరోనా కారణంగా ఆగిపోయిన సినిమాలు అన్ని ఇప్పుడు ఒక్కొక్కటిగా విడుదల అవుతున్నాయి. ఇక జనవరి 29న ఎనిమిది సినిమాలు రిలిజ్ అవుతున్నాయి. ఒక్క రకంగా చెప్పాలి అంటే సినీ అభిమాలకు ఇది జాతర అనే చెప్పాలి.