నిహారిక కూడా సమ్మర్ కోసం ఆశగా చూస్తుంది. ఇక సమ్మర్ కోసం ఇప్పట్నుంచే చూస్తుంది ఈ భామ. అయితే నిహారిక సమ్మర్ కోసం అంతలా ఎదురుచూడానికి కారణం ఏమిటంటే.. ఆమె పెదనాన్న చిరంజీవి. అవును..ఈయన నటిస్తున్న ఆచార్య టీజర్ విడుదలైంది. యాక్షన్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ తో మెగాస్టార్ రచ్చ చేసాడు.