తెలుగు చిత్ర పరిశ్రమకు ఎక్కువగా ముంబై భామలు, ఇతర భాషల నుండి హీరోయిన్స్ వస్తుంటారు. ఇక ఇక్కడే హిట్స్ మీద హిట్స్ అందుకుని తెలుగు వారీగా చెలామణి అయిపోతారు. అందులో అనుష్క శెట్టి ఒకరు. ఒకప్పుడు యోగా భామగా వెలిగిన ఈమె పలు సినిమాల్లో తన నటనతో ఆడియన్స్ లో ఎనలేని క్రేజ్ సంపాదించుకుంది.