తెలుగు చిత్ర పరిశ్రమలో శోభన్ బాబు గురించి తెలియని వారంటూ ఉండరు. శోభన్ బాబుకి మహిళ ప్రేక్షకుల ఆదరణ ఎక్కువగా ఉంటుంది. ఎందుకో ఒక్కసారి చూద్దామా. శోభన్ బాబు సోలో హీరోగా యాక్ట్ చేసిన ఫస్ట్ సినిమా ‘లోగుట్టు పెరుమాళ్లకెరుక’.. తర్వాత వచ్చిన ‘బంగారు పంజరం’ విమర్శకుల ప్రశంసలు లభించాయి.