దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి బారినపడి చాలా మంది ప్రాణాలు కోల్పోతూనే ఉంది. ఈ వైరస్ రక్కసికి ప్రముఖ జర్నలిస్ట్ టీఎన్నార్ బలైనా సంగతి అందరికి తెలిసిందే. ఆయన కొద్ది రోజుల క్రితం ఈ మహమ్మారి వైరస్ బారినపడ్డారు.