సాధారణంగా కొంతమంది డైరెక్టర్స్ భాషతో సంబంధం లేకుండా.. కథ నచ్చితే సినిమాను రీమెక్ చేస్తుంటారు. అలాగే తమిళం నుంచే కాదు కన్నడ, మలయాళ,హిందీ ఇలా పలు భాషలకు చెందిన మూవీస్ తెలుగులో డబ్బింగ్ అవ్వడమే కాదు అనూహ్య విజయాలను అందుకుంది.