యాంకర్ గా రాణించాలంటే కత్తిమీద సామే. ప్రస్తుత పరిస్థితుల్లో యాంకర్ గా ఠఫ్ కాంపిటీషన్ ఉంది. ఒకరికి మించిన స్కిల్స్ మరొకరికి ఉంటున్నాయి. అందుకే రోజుకో యాంకర్ ఇండస్ట్రీలోకి వస్తున్నారు. అయితే టెలివిజన్ స్క్రీన్ పై కనిపించేవారే యాంకర్స్ అనుకుంటే పొరపాటే. ఆఫ్ స్క్రీన్ లోనూ ఎంతో మంది యాంకర్స్ పని చేస్తుంటారు. ఇక ఈవెంట్స్, అవుట్ డోర్ షోలు చేసేటప్పుడు యాంకర్స్ ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.

తన వెంట ఎప్పుడూ తన వ్యక్తిగత మనిషిని తోడుగా ఉంచుకోవాలి. ప్రతి అవసరానికి వేరే వాళ్ళ మీద ఆధారపడే కంటే, తెలిసిన వారే అయితే వారికి తోడుగా ఉంటారు. ఇదిలా ఉంటే టెలివిజన్ లో కాకుండా కేవలం బయట షోలు చేసే ఓ యాంకర్ కి సంబంధించిన న్యూడ్ వీడియోలు ఇంటర్నెట్ లో దర్శనమిచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న సదరు యాంకర్ ఒక్కసారిగా షాక్ అయింది.

తను ఓ ప్రవేట్ ప్రొగ్రాం కోసం అవుట్ డోర్ వెళ్లినప్పుడు…అక్కడ డ్రెస్సింగ్ రూంలో సీక్రెట్ గా అమర్చబడిన కెమెరాలో తన తన వీడియోలు రికార్డ్ అయినట్టు తను గుర్తిచింది. అయితే ఈ మొత్తం వ్యవహారం తనకి కొద్దిగా రిలీఫ్ అనిపించే విషయం ఏమిటంటే, ఈ మొత్తం వీడియో చిమ్మ చీకటిలోనూ, బ్లర్డ్ విజువల్ గా రికార్డ్ అయ్యాయి. కేవలం ఆ ప్రొగ్రామ్ లో పార్టిసిపెట్ చేసిన వారు, ఆ లొకేషన్ ని గుర్తు పట్టిన వారు మాత్రమే ఆ యాంకర్ ని గుర్తుపట్టగలరు.

అంటే ఇటువంటి చెడ్డ పనులు చేసిన వ్యక్తే ఈ వీడియోని గుర్తు పట్టగలడు. ఇక దీన్ని ఎవరు ఈ విధంగా రికార్డ్ చేయటానికి సాహసించారో అనేదానిపై ఆ యాంకర్ కి ఓ అవగాహన వచ్చిందట. వెంటనే సదరు వ్యక్తిపై పోలీస్ లకి పిర్యాదు కూడ చేసిందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: