తెలుగు ఇండస్ట్రీలో వారసత్వపు హీరోగా వచ్చిన ప్రభాస్ కి మొదట్లో పెద్దగా గుర్తింపు రాలేదు. ఇక రాజమౌళి దర్శకత్వం వహించిన ‘చత్రపతి’ సినిమాతో మనోడి లైఫ్ పూర్తిగా టర్నింగ్ అయ్యింది. యంగ్ రెబల్ స్టార్ గా తర్వాత వచ్చిన చిత్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ కి మిర్చిలాంటి చిత్రం మరో ఊపునిచ్చింది. ఇక ప్రభాస్ జీవితాన్నే మార్చేసిన మరో చిత్రం ..