లేటెస్ట్ గా నిధి బాత్ రూమ్ సెల్ఫీ వైరల్ అవుతుంది. ఓ విధంగా చెప్పాలంటే సోషల్ మెఏడియాని షేక్ చేస్తుంది ఈ ఫోటో. అంతేకాదు ఆ ఫోటోతో దాదాపు 7 లక్షల మంది లైకులు అంటే అమ్మడు ఆ 7 లక్షల మందిని బాగా డిస్ట్రబ్ చేసిందని చెప్పొచ్చు. ఎక్కడా ప్లేస్ లేనట్టుగా అమ్మడికి బాత్ రూం లోనే సెల్ఫీ దిగాలని ఎందుకు అనిపించిందో కాని నిధి బాత్ రూమ్ సెల్ఫీ సూపర్ వైరల్ అయ్యింది.
ఇక సినిమాల విషయానికి వస్తే నిధి అగర్వాల్ ప్రస్తుతం గల్లా అశోక్ హీరోగా వస్తున్న సినిమాలో నటిస్తుంది. అంతేకాదు రెండు క్రేజీ ప్రాజెక్టులు కూడా డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయని తెలుస్తుంది. చేసిన 3 సినిమాలతోనే ఓ ఐడెంటిటీ తెచ్చుకున్న నిధి అగర్వాల్ సినిమాలతో పాటు ఫోటో షూట్స్ తో కూడా ఇలానే రెచ్చిపోతే మాత్రం అమ్మడికి క్రేజ్ డబుల్ అయ్యే ఛాన్స్ ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి