
ఈ ట్రైలర్‌కు విక్టరీ వెంకటేవ్ వాయిస్ ఓవర్ అద్భుతంగా సరిపోయింది. రవితేజ మాస్‌కు తగ్గట్టుగా వెంకటేశ్ వాయిస్ సరిపోయింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ఈ సినిమాలో రవితేజ పవర్‌ఫుల్ పోలీసాఫీసర్‌గా కనిపిస్తున్నాడు. శ్రుతీహాసన్ ఎనర్జీ సినిమాకు ప్లస్ పాయింట్ కానుంది. ఇక విలన్ పాత్రలో వరలక్ష్మీ శరత్‌కుమార్ నటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు.
ఇదిలా ఉంటే మిగతా హీరోలంతా ఫ్యాన్స్‌కు సింగల్ గిఫ్ట్‌తో సరిపిస్తే రవితేజ మాత్రం డబుల్ గిఫ్ట్ ఇచ్చాడు. ఒకపక్క క్రాక్ టీజర్ విడుదల చేసి అదిరగొట్టిన రవితేజ.. మరో పక్క రమేశ్ వర్మ డైరెక్షన్‌లో రవితేజ హీరోగా తెరకెక్కనున్న ‘ఖిలాడి’ చిత్రం పోస్టర్‌ను కూడా ఈ రోజే విడుదల చేశాడు. దీంతో మాస్ మహారాజా తన అభిమానులకు డబుల్ బొనాంజా ఇచ్చినట్లైంది.
ఈ సినిమా సంక్రాంతికి నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి __ ఈ సీమా ఏ స్థాయిలో హిట్ అవుతు వేచి చూడాల్సి ఉం.