తెలుగు సినిమా పరిశ్రమలో కమెడియన్ గా, ప్రొడ్యూసర్ గా తనకంటూ ఒక పేరు సంపాదించుకున్నాడు బండ్ల గణేష్. ఇంకా ఏప్పుడు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటాడు బండ్ల గణేష్. ఇక ఈ సోషల్ మీడియాలో ఏదో ఒకటి పోస్ట్ చేస్తూ కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా మెగా హీరోలకు ప్రియమైన నిర్మాతగా పేరుపొందాడు బండ్ల గణేష్. అయితే తాజాగా హీరో ప్రభాస్ గురించి కొన్ని వాక్యాలు చేశాడు వాటి గురించి చూద్దాం.

ఇక ప్రభాస్ స్టామినా తెలుగు ఇండస్ట్రీలో ఎలా ఉందో మనకి తెలిసిందే. ఇక ఇప్పుడు తాజాగా పాన్ ఇండియా స్టార్ గా మారాడు. ప్రభాస్ ఇండస్ట్రీలోకి వచ్చి ఇప్పుడు 20 సంవత్సరాలు కావోస్తోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఆయన అభిమానులు కొన్ని ఫోటోలను షేర్ చేయడం జరిగింది. ఇక ఇదే తంతు లోనే బండ్ల గణేష్ కూడా కొన్ని పోస్టులను ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. ఈయన చేసిన ట్విట్టర్ బాగా వైరల్ గా మారుతుంది.

ధర్మం అనేది ఎక్కడంటే అక్కడ దొరకదు బ్రదర్. అది కేవలం తన బ్లడ్ లోనే ఉండాలి. అది ప్రభాస్ కు ఎంతో ఉంది అంటు తెలుపుకువచ్చాడు. ఇక అమెరికాలో ఉండేటువంటి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ తో ప్రభాస్ ను పోల్చాడు. అది వైరల్ గా మారుతోంది. ప్రభాస్ను అశోక చక్రవర్తిల, అర్జునుడిలా ఉన్నావంటే ట్వీట్ చేయడంతో ఆయన అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. బండ్ల గణేష్ ఇలా ప్రభాస్ పై తన మనసులో ఇంత విమానాన్ని పెట్టుకున్నాడు అన్నట్లుగా మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

ఇక ప్రభాస్ యాక్టింగ్ చేసిన రాధే శ్యామ్ మూవీ ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్నది. త్వరలోనే తన చిత్రాలకు సంబంధించి మరొక అప్డేట్ కూడా రాబోతున్నట్లు సమాచారం. తాజాగా బండ్ల గణేష్ చేసిన ట్వీట్ బాగా వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: