దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో రామ్చరణ్ హీరోగా చేసిన సినిమా RRR. అయితే రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాను దర్శకుడు శంకర్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో చేయనున్నారు. రామ్ చరణ్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ను పూర్తి చేశారు మేకర్స్. అయితే పూనే, సతారా, పాల్‌టన్ ప్రాంతాల్లో స్పెషల్ సీక్వెన్స్‌లను చిత్రీకరించారు చిత్రబృందం. అయితే ఈ సినిమాలోని సెకండ్ షెడ్యూల్ లోని భాగంగా గా రామ్ చరణ్ కైరా అద్వాని కలిసి రామోజీ ఫిలిం సిటీ లో కొన్ని రొమాంటిక్ సీన్స్ షూట్ చేశారు.

 సినిమా షూటింగ్లో భాగంగా రామ్ చరణ్ ఆన్ లోకేషన్ స్టిల్స్ బయటికి వచ్చాయి.. అందులో చరణ్ కొత్త లుక్ ని చూసి అభిమానులు తెగ మురిసిపోతున్నారు.అయితే ప్రేక్షకులు మాత్రం ఆరెంజ్ సినిమా స్టైల్ ను తిరిగి గుర్తు చేస్తున్నాడు అంటూ కొన్ని కామెంట్స్ ఎప్పుడో సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అయితే శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. అయితే రామ్చరణ్ నటిస్తున్న ఈ సినిమా కూడా నేషనల్ పొలిటికల్ డ్రామా గా ఉండబోతోందని  ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. రామ్ చరణ్ సినిమాలు హీరోయిన్స్ లో ఉంటాయో మనందరికీ తెలిసిందే.


 అయితే రామ్చరణ్ నటిస్తున్న ఈ సినిమాలో కూడా భారీగా యాక్షన్ సీన్స్ ఉన్నాయట. అయితే ఈ సినిమాలో లో ఒక ట్రైన్ శీను కు సంబంధించి దర్శకుడు ఏకంగా 10 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ దర్శకధీరుడు కేవలం పోస్టర్ల కోసమే 70 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.తమన్ మ్యూజిక్  అందిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా జయరామ్‌, అంజలి, సునీల్, శ్రీకాంత్‌, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. కేవలం ఆరు నెలలోనే ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేసేలా దర్శకుడు శంకర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది ప్రముఖ నిర్మాత దిల్ రాజు సుమారు 250 కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: