3 వేల మంది టెక్నీషియన్లు, 10 మంది కో డైరెక్టర్ల తో నెవర్ బిఫోర్ క్రూ తో తెరకెక్కించిన ఈ భారీ చిత్రం యొక్క బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరిగింది.. ఇప్పటికే 450 కోట్లకు ప్రీ రిలీజ్ చేసుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 11 వేల ధియేటర్లలో రిలీజ్ అవుతుంది. తెలుగు మూవీగా రికార్డ్ లను అందుకుంటుంది. ఒక్క అమెరికాలోనే 1150 లొకేషన్స్ లో 2500లకు పైగా ధియేటర్లలో రిలీజ్ అయ్యింది.. అన్నీ దేశాల లో ఈ సినిమా విడుదల అయ్యింది..ఫస్ట్ డేనే 150 నుంచి 170 కోట్ల కలెక్షన్లతో రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే సినిమా టాక్ మాత్రం డల్ గా వుంది..
ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఈరోజు థియెటర్ల లోకి వచ్చింది. సినిమా ఎలా వుంటుందో అనే టాక్ జనాల్లో వుంది. ఈ సినిమా మొదటి షో పడగానే మిస్రమ టాక్ ను అందుకున్నారు.. సినిమాలో చూపించాల్సిన వాటి కన్నా కూడా ఎక్కువగా కొన్ని సన్నివెసాలను చూపించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చరణ్ ఎంట్రీ కాస్త ఓవర్ అయినట్లు క్రిటిక్స్ చెబుతున్నారు.. అనవసరపు యాక్షన్ ను యాడ్ చెసారని అంటున్నారు. ఇక హీరోయిన్ల పాత్రలు ఉన్నా లేనట్టే చేసారని జనాలు అభిప్రాయ పడుతున్నారు. అయితే రామ్ చరణ్ గతంలో ఎప్పుడూ లేని విధంగా సినిమాలో చూపించారు రాజమౌళి.. కలెక్షన్స్ ఎలా ఉన్నాయొ తెలియాలంటే సాయంత్రం వరకూ ఆగాల్సిందె..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి