వరుస  గా ఫోటోషూట్లతో ఇన్ స్టా ఫాలోవర్స్ కి రెగ్యులర్ గా ట్రీటిస్తోంది అమీషా పటేల్. 46 ఏళ్ల వయసులోనూ అందాల ఆరబోత లో అమీషా పటేల్ ఇంత యాక్టివ్ గా ఉండటం నిజంగా గొప్ప విశేషమే.

లేటెస్టుగా తన అభిమానుల కోసం అమీషా పటేల్ తన ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ లో అదిరిపోయే ఫోటోల్ని షేర్ చేసిందట

మొత్తాని కి వైట్ లో టాప్ లెస్ ఫోజుతో అమీషా బాగా దుమారం రేపింది. ఈ స్పెషల్ స్ప్రిట్ లుక్ లో అమీషా పటేల్ సంథింగ్ హాట్ గా కనిపిస్తోందట.. ఇక అమీషా పటేల్ ఫిజిక్ చూస్తుంటే.. షాక్ తినాల్సిందే, అలా ఉన్నాయి ఆమె గెటప్పులు. బాలీవుడ్‌ లో లవ్ స్టోరీలకు అస్సలు కొదవేలేదు. అందులో కాస్త.. హాట్ అండ్ ఢిపిరేట్ లవ్ స్టోరీల కు గిరాకీ అయితే ఎక్కువ.


కానీ ఎందుకో అమీషా పటేల్ కి మాత్రం ఇంకా ఘాటు లవర్ మాత్రం దొరకలేదు. ఆల్మోస్ట్ హాఫ్ సెంచరీ కి దగ్గరైన అమీషా పటేల్, థర్టీ ప్లస్ లో ఉన్న ఓ నిర్మాతతో ఆ మధ్య తెగ రెచ్చిపోయింది అని టాక్ ఉంది. ఆ తర్వాత బాలీవుడ్ యంగ్ హీరో తో కూడా ప్రేమలో పడింది అని వార్తలు కూడా వినిపించాయి.

ఆ యంగ్ హీరో ప్రేమ మైకంలో అమీషా పూర్తిగా మునిగి తేలుతూ ఉందని పుకార్లు కూడా పుట్టించారు. పైగా అమీషా కూడా ఎలాంటి మొహమాటం లేకుండా అతని తో కొన్నాళ్ళు పాటు చెట్టాపట్టాలేసుకొని కూడా తిరిగింది. లేటు వయసులో ఘాటు రొమాన్స్ ఏంటని అమీషా పై విమర్శ లు కూడా వెల్లువెత్తాయి.

అయినా అమీషా మాత్రం ఏ మాత్రం లెక్క చేయకుండా తనదైన శైలిలోనే దూసుకుపోయిందట.తాజా గా ఆమె వదిలిన హాట్ ఫోటోలు కూడా ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: