అందాల ముద్దుగుమ్మ జెనీలియా డిసౌజా గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జెనీలియా తన కెరియర్ లో తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే జెనీలియా, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'బాయ్స్' సినిమా ద్వారా తమిళ మరియు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా, ఫుల్ క్రేజ్ ను కూడా సంపాదించుకుంది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న జెనీలియా ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక క్రేజీ  సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంది. అందులో భాగంగా జెనీలియా నటించిన బొమ్మరిల్లు , డీ , రేడీ వంటి పలు విజయవంతమైన సినిమాల్లో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా తనకంటూ ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంది. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న జెనీలియా కొంత కాలం క్రితం పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం  అయ్యింది.

 పెళ్లి ద్వారా సినిమాలకు దూరం అయిన జెనీలియా తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. అందులో భాగంగా వరుస సినిమాలను లైన్ లో  పెడుతూ ఫుల్ బిజీ గా మారిపోతుంది. ఈ మధ్యనే జెనీలియా 'మిస్టర్ మమ్మీ' సినిమా షూటింగ్‌ ను పూర్తి చేసింది. ఇది ఇలా ఉంటే జెనీలియా తాజాగా మరో కొత్త సిని మా షూటింగ్ ను ప్రారంభించింది. ట్రయల్ పీరియడ్ అనే కొత్త సినిమాను జెనీలియా తాజాగా ప్రారంభించింది. ఈ సినిమా షూటింగ్ సెట్స్ లోకి ఎంటర్ అయిన జెనీలియా తన ఆనందాన్ని అభిమా నులతో పంచుకుంది. ఇలా జెనీలియ రీ ఎంట్రీ లో భాగంగా వరస సినిమాలను లైన్ లో పెడుతూ ఫుల్ ఫుల్ జోష్ ను చూపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: