ఇకపోతే కరోనా అనే మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది.. సంవత్సరాలు తరబడి లాక్ డౌన్ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఎవరు ఏ రోజు కూడా కలలో ఆయన ఊహించుకోలేదు మరీ . అంతేకాదు అలాంటి సందర్భం ఎప్పుడూ ఎదురు కాలేదు.. ఇక అలాంటి గోరాతి ఘోర సందర్భాలు మళ్లీమళ్లీ రాబోతున్నాయి అని ముందే పండితులు చెప్పిన విషయం మనకి తెలిసిందే. అందుకే దేనికైనా సిద్ధంగా ఉండాలి అని.. ఏది మనది కాదు అని..ఈ విషయాన్ని మనుషులు గుర్తించాలి. అయితే రీసెంట్గా ఇదే విషయాన్ని ఒక స్టార్ హీరో గుర్తు చేసుకుంటున్నట్లు సమాచారం.
అసలు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒక్క సూపర్ స్టార్ హీరో ఆయన .. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలను అందించాడు. అంతే కాదు ప్రేక్షకులలో ఈయనకు విపరీతమైన అభిమానులు కూడా ఉన్నారు మరి . ఇక ఈ హీరో ప్రస్తుతం కూడా సినిమాలలో నటిస్తూ తనదైన శైలిలో రాణిస్తున్నాడు. కానీ ఈయన గురించి ఎవరికీ తెలియని ఒక విషయం ఏమిటంటే.. ఈయన ఒక భయంకరమైన జబ్బుతో బాధపడుతున్నారు అంటా. స్టార్ హీరో అంటూ చెప్పుకుంటున్న ఈ తెలుగు హీరోకి భయంకరమైన చర్మ వ్యాధి ఉన్నట్టు సినీ ఇండస్ట్రీలో వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. ఆ హీరో తన చర్మవ్యాధిని నయం చేసుకోవడానికి కోట్లు కోట్లు కూడా ఖర్చు చేస్తున్నారట. ఇక విదేశాల నుంచి చర్మ వైద్యులను సైతం పిలిపించి గత కొన్ని సంవత్సరాలుగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారట. అయినా కూడా ఈ విషయం ఎక్కడ బయటపడలేదు.
తాజాగా ఈ హీరో స్కిన్ ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్లడం అక్కడ మన తెలుగు వాళ్ళు ఆ హీరోని హాస్పిటల్ లో చూడడంతో, అప్పుడు అసలు మేటర్ బయటపడింది. దీంతో ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతోంది. ఇక ఆశ్చర్యం ఏమిటి అంటే ఈ స్టార్ హీరో తనకు ఈ జబ్బు ఉందని ఎక్కడ చెప్పడం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈయన పేరు తెగ వినిపిస్తోంది . మరి కనీసం ఇప్పటికైనా తనకున్న వ్యాధిని బయటపెడతాడో.. లేదో మనం చూడాల్సి ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి