బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే మొన్నటిదాకా కేవలం బాలీవుడ్ లోనే హీరోయిన్ గా పలు చిత్రాలలో నటించింది. కానీ విజయ్ దేవరకొండ తో కలిసి లైగర్ సినిమాతో పాన్ ఇండియన్ హీరోగా పాపులారిటీ అందుకుంది. ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా సరే ఈమె మాత్రం బాగా పాపులర్ అవుతూ వస్తోంది.ముఖ్యంగా ఈ సినిమాతో సౌత్ ఆడియన్స్ కు మరింత దగ్గరయ్యింది. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా వచ్చిన అవకాశాన్ని తన కెరీర్ ని అలాగే కొనసాగించాలని చాలా తాపత్రపడుతొంది అనన్య పాండే.


లేటెస్ట్ ఈ ముద్దుగుమ్మ పింక్ కలర్ డ్రెస్ దుస్తులలో తన అందాలను చూపిస్తూ ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ముఖ్యంగా తన థైస్ షో చూపించడంలో  స్టార్ హీరోయిన్లను మించిపోయే విధంగా తన అందాన్ని ప్రదర్శిస్తోంది అనన్య పాండే. సినిమా లెక్క ఎలా ఉన్నా సరే ఫోటో షూట్ల విషయంలో మాత్రం చాలా స్పెషల్ ఫోకస్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. అందుకే సోషల్ మీడియాలో కూడా ఎక్కడ చూసినా ఈ అమ్మడి ఫోటోలు చాలా కనిపిస్తూనే ఉంటాయి. ఈ ముద్దుగుమ్మ షేర్ చేసే ఫొటోస్ సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతూ ఉంటాయి.సౌత్ లో నటించిన మొదటి చిత్రం డిజాస్టర్ కావడంతో తెలుగులో మరొక అవకాశం వచ్చిన కూడా నటిస్తానని తెలియజేస్తోంది. మరి రాబోయే రోజుల్లో బాలీవుడ్ ని ఎలాలని గట్టిగానే ప్లాన్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. అందుచేతనే ఈ ముద్దుగుమ్మ తనకు వచ్చిన అవకాశాన్ని అన్నిచోట్ల ఉపయోగించుకుంటూ చూస్తోంది. అనన్య పాండే అంటే గ్లామర్ షో లో బాలీవుడ్ ఆడియన్స్ మాత్రమే కాకుండా సౌత్ ఆడియన్స్ కూడా ఫిదా అవుతున్నారు.ముఖ్యంగా అందాలు ప్రదర్శించడంలో ఇతర హీరోయిన్లకు పోటీగా ప్రదర్శిస్తూ ఉంటుందని చెప్పవచ్చు. మరి రాబోయే రోజుల్లో టాలీవుడ్లో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు వెలుపడతాయేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: