ఈ మధ్య కాలంలో నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ వారు తమ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న టాప్ టెన్ మూవీ ల లిస్ట్ ను విడుదల చేస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఈ వారం కూడా ఈ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ వారు తమ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో టాప్ 10 లో ఈ వారం నిలిచిన మూవీ ల లిస్ట్ ను విడుదల చేసింది. ఆ లిస్ట్ లో ఏ మూవీ లు ఉన్నాయో తెలుసుకుందాం. 

రిషబ్ శెట్టి హీరో గా సప్తమి గౌడ హీరోయిన్ గా తెరకెక్కిన కాంతారా మూవీ హిందీ వర్షన్ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఫస్ట్ ప్లేస్ లో కొనసాగుతుంది. గుడ్ బాయ్ మూవీ ఈ వారం నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో సెకండ్ ప్లేస్ లో కొనసాగుతుంది. రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రలో తేరకేక్కిన డాక్టర్ జి మూవీ నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఈ వారం థర్డ్ ప్లేస్ లో కొనసాగుతుంది. ప్రదీప్ రంగనాథన్ హీరోగా తెరకెక్కిన లవ్ టుడే మూవీ ఈ వారం  నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో 4 వ స్థానం లో కొనసాగుతోంది. ట్రోల్ మూవీ నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఈ వారం ఐదవ స్థానంలో కొనసాగుతుంది. నజర్ అందాజ్ మూవీ ఈ వారం నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఆరవ స్థానంలో కొనసాగుతుంది. నితం ఓరు వానమ్ మూవీ ఈ వారం నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఏడవ స్థానంలో కొనసాగుతుంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన గాడ్ ఫాదర్ హిందీ వర్షన్ మూవీ ఎనిమిదవ స్థానంలో కొనసాగుతుంది. కాల మూవీ ఈ వారం 9 వ స్థానంలో కొనసాగుతుంది. ఊర్వశివో రాక్షసివో మూవీ పదవ స్థానంలో కొనసాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: