మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికుల ఒక పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే అనేక బాలీవుడ్ మూవీ లలో నటించి ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరోయిన్ గా నటించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పటికీ కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. 

ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే ఈ ముద్దుగుమ్మ షారుఖ్ ఖాన్ హీరోగా రూపొందిన పఠాన్ అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో ఈ ముద్దుగుమ్మ తన అంద చందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వేనకడుగు వేయలేదు. ఇది ఇలా ఉంటే భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించడంతో దీపికా పదుకొనే బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి అద్భుతమైన ఫామ్ లోకి వచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ప్రాజెక్ట్ కే అనే మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. 

నాగ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ లో అమితా బచ్చన్ దిశా పటాని కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ కి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్న దీపిక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. అందులో భాగంగా తాజాగా దీపికా తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా దీపికా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో డిఫరెంట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: