టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో  తెలుగు అమ్మాయిల కనిపిస్తూ హీరోయిన్గా ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంది లావణ్య త్రిపాఠి. అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయం అయ్యింది. దాని అనంతరం ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. అయితే గడిచిన మూడు సంవత్సరాల నుండి టాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి మధ్య లవర్ ఫైర్ నడుస్తుంది అంటూ సోషల్ మీడియా వేదికగా ఎన్నో రకాల వార్తలు వినిపించాయి. ఎట్టకేలకు ఈ ఏడాది వీరిద్దరూ పెళ్లి పీటలేకపోతున్నారు. గడిచిన కొద్ది రోజుల క్రితం వీరిద్దరూ అంగరంగ వైభవంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్న తర్వాత భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా దాదాపుగా ఏరేళ్లపాటు ప్రేమలో ఉన్న వీరిద్దరూ  వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యారు.

అయితే ఇదంతా పక్కన పెడితే వీళ్లిద్దరి మధ్య ఒక స్టార్ హీరో విషయం కారణంగా ఒక గొడవ జరిగిందని అంటున్నారు. విజయ్ దేవరకొండ నటించిన సినిమాలో ముందుగా రష్మిక మందనని కాకుండా లావణ్య త్రిపాఠిని డైరెక్టర్ పరశురాం సంప్రదించటం జరిగింది. అయితే ఆ కథ పరంగా బాగున్నప్పటికీ ఈ విషయాన్ని వరుణ్ తేజ్ కి చెప్పిందట లావణ్య త్రిపాఠి. ఇక విజయ్ దేవరకొండ అంటే కచ్చితంగా లిప్ లాక్ సన్నివేశాలు ఉంటాయని నువ్వు అలాంటి సన్నివేశాలు నాకు నటించడం ఇష్టం లేదని చెప్పాడట వరుణ్ తేజ్. ఇందులో కేవలం ఒకే ఒక్క లిప్ లాక్ సన్నివేశం ఉంటుంది.

అనంతరం ఈ సినిమా నాకు సినీ కెరియర్ కి బాగా ఉపయోగపడుతుందని వరుణ్ తేజ్ కి చెప్పిన కూడా వరుణ్ తేజ్ ఈ విషయంలో అంగీకరించలేదు అని తెలుస్తోంది. దీంతో ఈ హీరో కారణంగా ఇద్దరి మధ్య ఒక మినీ వారు జరిగిందని అంటున్నారు. దీంతో ఆ స్టార్ హీరో కారణంగా వీరిద్దరి మధ్య గొడవలు తలెత్తినప్పటికీ లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ మాట విని ఆ సినిమాని రిజెక్ట్ చేసింది అన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. దీంతో ప్రేమించుకుంటున్న టైంలోనే వీరిద్దరి మధ్య విజయ్ దేవరకొండ కారణంగా గొడవలు స్టార్ట్ అయ్యాయని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో నటించిన విజయ్ దేవరకొండ రష్మిక మందన ఇప్పుడు స్టార్ హీరో హీరోయిన్లుగా చలామణి అవుతున్నారు. ఒకవేళ ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి నటించి ఉంటే ఈమె కూడా స్టార్ హీరోయిన్గా కొనసాగేదని అంటున్నారు ఈ వార్త విన్న వారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: