తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ తాజాగా లియో అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ మూవీ అక్టోబర్ 19 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయింది. ఇప్పటి వరకు ఈ సినిమా 5 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ మూవీ 5 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రోజు వారిగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

మొదటి రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 73.70 కోట్ల షేర్ ... 146.15 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

2 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 33.05 కోట్ల షేర్ ... 65.45 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

3 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 37.85 కోట్ల షేర్ ... 75.69 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

4 రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 33.50 కోట్ల షేర్ ... 67.35 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మూవీ మొత్తంగా ఐదు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా 201 కోట్ల షేర్ ... 400.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

ఇకపోతే ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 215 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 216 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బారి లోకి దిగింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా మరో 15 కోట్ల షేర్ కలెక్షన్ లను రాబట్టినట్లు అయితే క్లీన్ హీట్ గా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: