ఊహలు గుసగుసలాడే అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన మోస్ట్ బ్యూటిఫుల్ నటీమని రాశి కన్నా ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటి గా కెరియర్ ను కొనసాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటి కే ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న ఎంతో మంది స్టార్ హీరో లతో అలాగే ఎంతో మంది మీడియం రేంజ్ హీరోలతో ఆడి పాడి తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకుంది. 

ఇకపోతే గత కొంత కాలంగా ఈ ముద్దు గుమ్మ నటించిన ఏ తెలుగు సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించలేదు. అయినప్పటికీ ఈమెకు పర్వాలేదు అనే స్థాయి క్రేజ్ ఉన్న తెలుగు సినిమాలలో అవకాశాలు బాగానే దక్కుతున్నాయి. ఈమె ప్రస్తుతం తెలుగు కంటే కూడా వరుస గా తమిళ , హిందీ సినిమాల పైనే ఎక్కువగా ఇంట్రెస్ట్ ను చూపిస్తూ వస్తుంది. అందులో భాగంగా ఈ ముద్దు గుమ్మ కొంత కాలం క్రితం అరన్మై 3 , సర్దార్ అనే రెండు తమిళ సినిమాలలో నటించింది. ఇక ప్రస్తుతం ఈమె "అరన్మై 4" లో నటిస్తోంది. 

ఇలా ప్రస్తుతం వరుస తెలుగు , తమిళ , హిందీ సినిమాలతో ఫుల్ జోష్ లో కెరీర్ ము ముందుకు సాగిస్తున్న ఈ నటి సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ నటి వైట్ కలర్ ప్యాంట్ ను పింక్ కలర్ టీ షర్ట్ ను వేసుకొని హాట్ లుక్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

rk