
అయితే ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు టైటిల్ ఈ డైరెక్టర్ కి బాగా సూట్ అవుతుంది అంటూ సోషల్ మీడియాలో ఒక టాప్ మోస్ట్ డైరెక్టర్ ని ట్రోల్ చేస్తున్నారు జనాలు. దానికి కారణం ఈ మధ్యకాలంలో ఆ డైరెక్టర్ ఓ యంగ్ హీరోయిన్ తో బాగా మింగిల్ అయిపోయి ప్రవర్తిస్తున్నాడు అని ..ఆమె ఖర్చులు మొత్తం ఆయనే భరిస్తున్నాడు అని.. ఆమె వెకేషన్ ప్లాన్ ఈయన చేతుల్లో నుంచి ఫైనలైజ్ అవుతుంది అని ఫిలిం స్టార్స్ మాట్లాడుకోవడమే.
మొత్తంగా ఈ డైరెక్టర్ ఆ హీరోయిన్ కి బానిస అయిపోయాడు అంటూ మాట్లాడుకుంటున్నారు . అంతేకాదు ఫిలిం సర్కిల్స్ లో ఆ డైరెక్టర్ కి ఆ యంగ్ హీరోయిన్ కి మధ్య ఏదో కిచ్ కిచ్ సంబంధం ఉంది అంటూ కూడా గట్టిగా ప్రచారం జరుగుతుంది . అంతేకాదు రీసెంట్ గానే ఫారిన్ కంట్రీ కి వెకేషన్ కి వెళ్లారట ఈ జంట. రీసెంట్ గానే ఈ డైరెక్టర్ ఆ యంగ్ హీరోయిన్ దుబాయ్ కి వెకేషన్ వెళ్లారట . 2నైట్ త్రీ డేస్ బాగా ఎంజాయ్ చేశార్ అంటూ కూడా న్యూస్ బయటకు వచ్చింది . ఈ డైరెక్టర్ మహా రసికుడే అని..ఇంట్లో ఇల్లాలు షూటింగ్లో ప్రియురాలు అంటూ జనాలు ఫన్నీగా ట్రోల్ చేసేస్తున్నారు..!