
ఎక్కడ కూడా భయపడకుండా వెనకడుగు వేయకుండా ఆపరేషన్ సింధూర్ ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లారు ఇండియా టీం. కాగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ఆపరేషన్ సింధూర్ కి సంబంధించిన వార్తలు రకరకాలుగా ట్రెండ్ అవుతున్నాయి. చాలామంది ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిన కారణంగా సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు .అంతేకాదు పాకిస్తాన్ నా కొడుకులకి తడిసిపోయేలా చేసిన మోడీకి అభినందనలు తెలియజేస్తున్నారు . కానీ టాలీవుడ్ టాప్ మోస్ట్ సెలబ్రిటీ అయిన ప్రభాస్ మాత్రం స్పందించలేదు .
ఒక పోస్ట్ పెట్టలేదు .. ఒక మీడియాతో ఇంటరాక్ట్ అవ్వలేదు. దీంతో కావాలనే కొందరు ప్రభాస్ ని టార్గెట్ చేసి మరీ ట్రోల్ చేస్తున్నారు . సినిమా అంటే కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోని అకౌంట్లో వేసుకోవడమేనా..? ఇండియా అంటే దేశభక్తి లేదా..? అల్లు అర్జున్ స్పందించాడు మిగతా హీరోలు స్పందిస్తున్నారు. నువ్వు ఎందుకు సైలెంట్ గా ఉన్నావ్ అంటూ ప్రభాస్ పై మండిపడుతున్నారు . అయితే ప్రభాస్ మొదటినుంచి చాలా సాఫ్ట్ పర్సన్ . ఇలాంటివి ఏవి రియాక్ట్ అవ్వడు అని అందరికీ తెలిసిందే . కేవలం ఇలాంటి విషయాల పైనే కాదు ఆయన సోషల్ మీడియాకి చాలా చాలా దూరంగా ఉంటాడు. సోషల్ మీడియాని పెద్దగా వాడడు . ఇది తెలిసి కూడా కావాలని కొందరు ఆయనని టార్గెట్ చేసి ట్రోల్ చేస్తూ ఉండడం దారుణం అంటున్నారు రెబెల్ ఫ్యాన్స్. అంతేకాదు ప్రభాస్ ఎప్పుడు పర్ఫెక్ట్ ఇండియన్ అని ప్రభాస్ ని ట్రోల్ చేసే పనులు మానుకోండి అంటూ రెబల్ ఫ్యాన్స్ ఘాటుగా ట్రోల్ చేసే వాళ్ళకి జవాబిస్తున్నారు..!