సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చే వారిలో కొంత మంది కి చాలా తక్కువ సమయం లోనే మంచి గుర్తింపు లభిస్తూ ఉంటుంది. ఇకపోతే కొంత మంది కి కాస్త లేటుగా విజయాలు వచ్చినా కూడా మంచి అవకాశాలు దక్కుతూ ఉంటాయి. ఇకపోతే పైన ఫోటోలో ఓ చిన్న పాప ఉంది కదా ఆమె ఎవరో గుర్తుపట్టారా..? ఆమె ఇప్పటికే అనేక తెలుగు మరియు హిందీ సినిమాలలో, వెబ్ సిరీస్లలో నటించి వాటితో అద్భుతమైన గుర్తింపును ఇండియా వ్యాప్తంగా సంపాదించుకుంది. ఈమె కేవలం సినిమాల్లో, వెబ్ సిరీస్లలో నటించి నటిగా గుర్తింపును సంపాదించుకోవడం మాత్రమే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోలుగా ఒకరిగా కొనసాగుతున్న ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంది.

ప్రస్తుతం వీరి సంసార జీవితం కూడా అద్భుతంగా ముందుకు సాగుతుంది. ఇంతకు పై ఫోటోలో ఉన్న చిన్న పాప ఎవరో గుర్తుపట్టారా..? ఆమె మరెవరో కాదు మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని శోభిత ధూళిపాల. ఈమె తన కేరిర్ లో కొన్ని తెలుగు సినిమాల్లో నటించింది. అలాగే ఇతర భాష సినిమాల్లో కూడా నటించింది. అలాగే కొంత కాలం క్రితం ఈమె హిందీ వెబ్ సిరీస్ అయినటువంటి ది నైట్ మేనేజర్ అనే వెబ్ సిరీస్ లో కీలక పాత్రలో నటించింది. ఈమె టాలీవుడ్ నటుడు అయినటువంటి నాగ చైతన్య ను కొంత కాలం క్రితమే ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం వీరి సంసార జీవితం ఎంతో సంతోషంగా ముందుకు సాగుతుంది. 

ఈమె ఇప్పటివరకు చాలా సినిమాల్లో తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే తను నటించిన ఎన్నో సినిమాల్లో తన నటనతో కూడా ఈ బ్యూటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. శోభిత ధూళిపాల ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అనేక విషయాలను తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తన అభిమానులతో పంచుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sd