టాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ లో కెరియర్ను ముందుకు సాగిస్తున్న యువ నటి మనులలో మీనాక్షి చౌదరి , భాగ్యశ్రీ బోర్స్ ముందు వరసలో ఉంటారు. మీనాక్షి "ఇచట వాహనములు నిలపరాదు" అనే సినిమాతో తెలుగు పరిచయం అయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. కానీ ఆ తర్వాత ఈమె వరస పెట్టి సినిమా అవకాశాలను దక్కించుకొని అందులో అనేక మూవీలతో మంచి విజయాలను అందుకొని ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా కెరిర్ ను కొనసాగిస్తుంది. భాగ్య శ్రీ , రవితేజ హీరోగా రూపొందిన మిస్టర్ బచ్చన్ అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈమె ప్రస్తుతం మాత్రం అనేక సినిమాలలో నటిస్తూ అద్భుతమైన రేంజ్ లో కెరీర్ను ముందుకు సాగిస్తుంది. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ కలిగిన నటీమణులుగా కెరియర్ను కొనసాగిస్తున్న ఈ ఇద్దరి మధ్య చాలా కామన్ పాయింట్స్ ఉన్నాయి. అవి ఏమిటో తెలుసుకుందాం.

మీనాక్షి చౌదరి టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా ఈచట వాహనములు నిలపరాదు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే భాగ్య శ్రీ "మిస్టర్ బచ్చన్" అనే మూవీ తో తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. మొదటి సినిమా ఫ్లాప్ అయినా ఈ ఇద్దరు బ్యూటీలకు వరుస పెట్టి సినిమాల అవకాశాలు దక్కాయి. నవీన్ పోలిశెట్టి హీరోగా రూపొందుతున్న అనగనగా ఒక రాజు సినిమాలో మొదట శ్రీ లీల హీరోయిన్గా సెలెక్ట్ అయింది. ఆ తర్వాత ఆమె తప్పుకోవడంతో ఆ మూవీలోకి మీనాక్షి ని హీరోయిన్గా తీసుకున్నారు. అఖిల్ హీరోగా రూపొందుతున్న లెనిన్ మూవీ లో శ్రీ లీల హీరోయిన్గా సెలెక్ట్ అయింది. ఆమె తప్పు కోవడంతో భాగ్య శ్రీ ను మూవీ లో హీరోయిన్గా ఎంచుకున్నారు. ఇలా మీనాక్షి , భాగ్య శ్రీ ఇద్దరు మధ్య చాలా కామన్ పాయింట్స్ ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Mc